ଅର୍ଥ : ఏదైనా గానీ మనస్పూర్తిగా తీసుకోవడం
ଉଦାହରଣ :
వివాహమైన రెండు సంవత్సరాల వరకు కూడా వరుణ్ తన భార్యను స్వీకరించలేదు.
ସମକକ୍ଷ : అంగీకరించడం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : గ్రహించే ప్రక్రియ.
ଉଦାହରଣ :
మొక్కలు భూమి నుండి నీటిని పీల్చుకొంటాయి.
ସମକକ୍ଷ : గ్రహించు, తీసుకొను, పీల్చు, శోషణ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
(chemistry) a process in which one substance permeates another. A fluid permeates or is dissolved by a liquid or solid.
absorption, soaking up