ଅର୍ଥ : ఏదేని వస్తువు, స్థానము మొదలైనవాటికి అధికారిణి
ଉଦାହରଣ :
శ్రీమతి ఊర్మిళ అగ్రవాల్ ఈ దుకాణానికి యజమానురాలు
ସମକକ୍ଷ : యజమానురాలు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A woman master who directs the work of others.
mistressଅର୍ଥ : రాజు భార్య
ଉଦାହରଣ :
ధశరథ మహారాజుకు ముగ్గరు భార్యలు షాజహాన్ తన భార్య ముంతాజ్ బేగం ఙ్ఞాపకంగా తాజ్ మహాల్‍ను నిర్మించాడు.
ସମକକ୍ଷ : ఏలిక, చక్రవర్తిని, దొరసాని, మహారాణి, రాజపత్ని, రాణి, సామ్రాజ్ఞి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
राजा की पत्नी।
राजा दशरथ की तीन रानियाँ थीं।ଅର୍ଥ : సామ్రాజ్యానికి అధికారిణి , రాజ్యాన్ని శాసించేది.
ଉଦାହରଣ :
భారత ఇతిహాసాలలో అనేక ప్రసిద్ధి గాంచిన మహారాణుల గురించి లేఖనాలు దొరుకుతాయి.
ସମକକ୍ଷ : అధిపురాలు, చక్రవర్తిని, మహారాణి, రాజపత్ని, రాజ్ఞి, సామ్రాజ్ఞి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी साम्राज्य की अधीश्वरी या शासिका।
भारतीय इतिहास में कई प्रसिद्ध सम्राज्ञियों का उल्लेख मिलता है।A woman emperor or the wife of an emperor.
empress