ଅର୍ଥ : బయటి వారి సహాయం లేకుండా
ଉଦାହରଣ :
అతను ప్రత్యేక కార్యాన్ని స్వతంత్రంగా చేయాలనుకొంటాడు
ସମକକ୍ଷ : స్వతంత్రంగా, స్వేచ్ఛాయుతంగా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : తమంతట తాముగా.
ଉଦାହରଣ :
గాంధీజీ స్వయంగా ఇతరులకు సహాయంచేయుటకు ముందుకు వెళ్ళేవారు.
ସମକକ୍ଷ : తనకుతానుగా, సొంతగా, స్వయంగా, స్వీయంగా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :