ଅର୍ଥ : ఎటువంటి కల్పితం లేకుండా వుండటం
ଉଦାହରଣ :
విస్తారమైన గాలిలో తిరగడం ఆరోగ్యదాయకమైనది.
ସମକକ୍ଷ : విస్తారమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : శుద్ధంగా ఉండటం
ଉଦାହରଣ :
ఈరోజుల్లో బజారులో కల్తీలేని వ్యాపారం దొరకడం కష్టసాధ్యం.
ସମକକ୍ଷ : కల్తీలేని, నిందారహితమైన, నిర్మలమైన, నిష్కల్మషమైన, నిష్కళంకమైన, పవిత్రమైన, శుద్ధమైన, శ్రేష్ఠమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Free of extraneous elements of any kind.
Pure air and water.ଅର୍ଥ : అప్పటికప్పుడే తీసినది
ଉଦାହରଣ :
రహీమ్ రోజూ మేక యొక్క తాజా పాలు త్రాగుతాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
तुरंत निकाला हुआ।
रहीम रोज़ बकरी का ताज़ा दूध पीता है।