ଅର୍ଥ : ఆలోచనలను స్థిరముగా ఉంచుట.
ଉଦାହରଣ :
అతడు తన పక్షములో దృఢత్వమై ఉంటాడు.
ସମକକ୍ଷ : ఖచ్చితమైన, దృఢత్వమైన, నిశ్చయమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो अपने मत या विचार आदि पर दृढ़ रहता है।
दृढ़मतपूर्ण व्यक्ति हर हालत में अपने ही मत का समर्थन करता है।ଅର୍ଥ : చాలా రోజుల వరకూ వుండటం.
ଉଦାହରଣ :
“సోదరుడికి బ్యాంకులో స్థిరమైన నౌకరు దొరకలేదు.
ସମକକ୍ଷ : శాశ్వతమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మనస్సు స్థిరంగా ఉండటం
ଉଦାହରଣ :
అతను గంభీరమైన స్వభావం గలవాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమునకు తీసుకెళ్లలేనిది.
ଉଦାହରଣ :
అతను తన స్థిరాస్తినంతా అమ్మేశాడు.
ସମକକ୍ଷ : కదలని, స్థానభ్రంశములేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : తుడిసిన చెరగనిది.
ଉଦାହରଣ :
పచ్చబొట్టు చర్మంపైన కలిగిన ఒక స్థిరమైన గుర్తు అవుతుంది సాధువుల నీతి సంబంధమైన మాటలు నా హృదయంలో స్థిరమైన ప్రభావాన్ని చూపాయి
ସମକକ୍ଷ : తొలగని, సుస్థిరమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఖచ్చితమైనది
ଉଦାହରଣ :
అతడు ఇప్పుడు హిందీ యొక్క ప్రామాణికమైన వ్యాకరణం రాస్తున్నాడు.
ସମକକ୍ଷ : నిశ్చితమైన, ప్రామాణికమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जिसे सामाजिक व्यवहार के लिए बड़ी मात्रा में स्वीकृति मिली हो।
वह अब प्रामाणिक हिंदी का व्याकरण लिख रहा है।