ଅର୍ଥ : భగవంతుని స్తుతించు వాక్యములు.
ଉଦାହରଣ :
సన్యాసులు భగవంతుడి గుణగణాలను స్తుతిస్తుంటారు.
ସମକକ୍ଷ : నుతి, పొగడిక, పొగడ్త, ప్రశంస, ప్రశంసనము, శ్లాఘనం, సన్నుతి, స్తుతి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी की प्रशंसा में गाया जानेवाला गीत।
संत लोग हमेशा प्रभु का गुणगान गाते रहते हैं।