ଅର୍ଥ : మట్టి, ఇటుక లేదా ఇనుముతో తయారుచేసిన దానిపై పాత్ర పెట్టి బోజనము తయారుచేసేది
ଉଦାହରଣ :
అమ్మ భోజనం తయారుచేయటానికి పొయ్యి వెలిగించింది.
ସମକକ୍ଷ : అంగారధానిక, అంగారధామి, అంగారపాత్ర, అంగారశకటి, అంగారి, అంగారిణి, అంతిక, అతిశ్రయిని, ఉద్దానం, కప్పర, కమటం, కమ్మటం, కుంపటి, గాడి, పుష్పకం, పొయ్యి, హసంతి, హసని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A kitchen appliance used for cooking food.
Dinner was already on the stove.ଅର୍ଥ : భోజనం మొదలైనవి తయారుచేయడానికి ఉపయోగపడే ఒక ఉపకరణం
ଉଦାହରଣ :
రీనా స్టవ్ మీద టీ తయారుచేస్తుంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
भोजन आदि बनाने के लिए उपयोग में लाया जानेवाला वह उपकरण जो चूल्हे का काम देता है।
रीना स्टोव पर चाय बना रही है।A kitchen appliance used for cooking food.
Dinner was already on the stove.ଅର୍ଥ : దీన్ని మట్టితో తయారుచేస్తారు. దీని పైన పాత్రలు పెట్టి వంట తయారుచేస్తారు.
ଉଦାହରଣ :
కైలాశ్ పొయ్యిమీద మిఠాయి చేస్తున్నాడు.
ସମକକ୍ଷ : అంగారధానిక, అంగారధామి, అంగారపాత్ర, అంగారశకటి, అంగారి, అంగారిణి, అంతిక, అతిశ్రయిని, ఉద్దానం, కప్పర, కమటం, కమ్మటం, కుంపటి, కొలిమి, గాడి, పుష్పకం, పొయ్యి, భట్టీ, హసంతి, హసని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Kitchen appliance used for baking or roasting.
oven