ଅର୍ଥ : -పనిచేయడానికి బద్ధగించడం.
ଉଦାହରଣ :
-సోమరైన మనుషులు అవిటివారితో సమానం.
ସମକକ୍ଷ : సోమరిపోతు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
अकर्मण्य होने की अवस्था।
अकर्मण्यता मनुष्य को पंगु बनाती है।ଅର୍ଥ : ఎప్పుడూ బద్దకంగా వుండేవాడు
ଉଦାହରଣ :
సోమరి వ్యక్తి కోసం చూసిన బస్సు వెళ్ళిపోయింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పనికి బద్దకించే స్వభావం గల వ్యక్తి
ଉଦାହରଣ :
సోమరి పోతు ఎప్పుడు ఏపని కూడ సమయానికి చేయడు. అతను పని చేయడంలో సోమరి.
ସମକକ୍ଷ : అక్రియుడు, అనుష్టుడు, కుంఠుడు, చిరక్రియుడు, నిరుద్యుముడు, నిర్యత్నుడు, పనిముచ్చు, మందుడు, సోమరిపోతు