ଅର୍ଥ : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
ଉଦାହରଣ :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
ସମକକ୍ଷ : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సౌందర్యవంతమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కళ్ళకు ఇంపుగా, ఆకర్షణీయంగా కనిపించే భావన
ଉଦାହରଣ :
వివాహ సమయంలో అందమైన యువకున్నిచూడాలని అందరు కోరుకుంటారు.
ସମକକ୍ଷ : అందమైన, సమ్మోహనమైన, సుందరమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మనోహరంగా ఉండుట.
ଉଦାହରଣ :
ఆ తోటలో అందమైన గులాబీ పూలు పూశాయి.
ସମକକ୍ଷ : అందమైన, తేజమైన, సొంపైన, సౌందర్యవంతమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :