ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : మంటనుండి వచ్చే వెలుతురు
ଉଦାହରଣ : అడవిలో అగ్గి పెట్టడం ద్వారా ఆమంటల నుండి వచ్చే పొగ సెగలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
ସମକକ୍ଷ : అగ్గి, అగ్ని, నిప్పు, పొగ, మంట
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
आग के ऊपर उठने वाली लौ।
A strong flame that burns brightly.
ଅର୍ଥ : నిప్పు వలన కలిగేది
ଉଦାହରଣ : ఎండకాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది.
ସମକକ୍ଷ : అంగారం, అక్కసం, ఉడుకు, ఉబ్బ, ఉష్ణం, ఊష్మం, ఔష్ణ్యం, కాక, కృషం, గ్లాని, జ్వలం, తపనం, తాపం, తాలకం, తీండ్ర, బెట్త, వెచ్చ, వేడి, వేడిమి, సెక
उष्ण या गर्म होने की अवस्था या भाव।
The presence of heat.
ଅର୍ଥ : అగ్నిలో ఉత్పన్నమయ్యే శక్తి
ଉଦାହରଣ : వేడితో చెయ్యి కాలిపోయింది.
ସମକକ୍ଷ : జ్వరం, వేడి
वह प्राकृतिक, विद्युत या अग्नि से उत्पन्न होने वाली शक्ति जिसके प्रभाव से चीज़ें गर्म होकर पिघलने या भाप के रूप में हो जाती हैं और जिसका अनुभव गर्मी या जलन के रूप में होता है।
A form of energy that is transferred by a difference in temperature.
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ