ଅର୍ଥ : బరువు లేకపోయే భావన
ଉଦାହରଣ :
తేలికగా ఉన్న కారణంగా ఈ బరువును ఎవ్వరైనా ఎత్తగలరు.
ସମକକ୍ଷ : తేలిక, సుగమం, సునాయసం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The property of being comparatively small in weight.
The lightness of balsa wood.ଅର୍ଥ : తేలికగా ఉండటం.
ଉଦାହରଣ :
నాకు కష్టము అనుపించే పనిని అరుణ చాలా సులభంగా చేసింది. అతడు ఆ చెట్టును సులభముగా ఎక్కినాడు.
ସମକକ୍ଷ : అనాయాసము, సరళము, సుగమము, సునాయము, సులభము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Freedom from difficulty or hardship or effort.
He rose through the ranks with apparent ease.