ଅର୍ଥ : సరస్వతి, లక్ష్మి, పార్వతి మొదలైనవారు
ଉଦାହରଣ :
సతీ అనసూయ, సరస్వతి, లక్ష్మి, పార్వతుల గర్వాన్ని అణచుటకు బ్రహ్మ, విష్ణు, శివులను చిన్నపిల్లలుగా చేసింది.
ସମକକ୍ଷ :
దేవకన్య, దేవత, దేవపత్ని, దేవాంగన, దేవి, దేవేరి, నాకవనిత, నాకిని, సురనారి, సురసుందరి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :