ଅର୍ଥ : తప్పుడు పనులు చేసే వ్యక్తిని దండించినా మరలా అదేపనిని చేసేవాడు
ଉଦାହରଣ :
సమాజంలో సిగ్గులేనివాళ్ళు తక్కువేమి లేరు.
ସମକକ୍ଷ : సిగ్గుమాలినవాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : గద్దించినా ఎంత చెప్పినా వినకుండా చెడ్డ మాటలు లేదా అలవాట్లను మానుకోలేనివాడు
ଉଦାହରଣ :
అతడు సిగ్గులేనివాడు, అనేకసార్లు తెలియజేసినా కూడా తన అలవాట్లను మానుకోలేకపోతున్నాడు
ସମକକ୍ଷ : చెప్పుదెబ్బలకు అలవాటుపడినవాడు, దెబ్బలను లెక్కచేయనివాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :