ଅର୍ଥ : పెళ్ళి చూపులలో అమ్మాయి తలపైకెత్తకుండా ఉండటం
ଉଦାହରଣ :
శ్యామ్ భార్య చాలా సిగ్గుపడుతుంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : తమ తప్పుపై పశ్చాత్తాపము పడుట.
ଉଦାହରଣ :
శ్యామ్ తమ దొంగతనము బయటపడడంతో చాలా సిగ్గుపడ్డాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
अपनी गलती पर लज्जा महसूस करना।
श्याम अपनी चोरी पकड़ी जाने पर लज्जित हुआ।