ଅର୍ଥ : తల దించుకొని, ఎదుటి వ్యక్తిని చూడక, మాట్లాడక ముసిముసి నవ్వులు నవ్వే బెదురు స్వభావము గల స్థితి. ఏదైనా ఒక పనిలో తలదించుకోవలసిన స్థితి.
ଉଦାହରଣ :
అతను తన తప్పుకు చాలా సిగ్గు పడుతున్నాడు.
ସମକକ୍ଷ : బిడియముగల, లజ్జగల, సిగ్గుగల
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Feeling shame or guilt or embarrassment or remorse.
Are you ashamed for having lied?.