ଅର୍ଥ : మధ్యాహ్నం తరువాత సమయం లేదా రోజులో మూడవ జాము
ଉଦାହରଣ :
అతను ఈ రోజు సాయంత్రం వస్తాడు.
ସମକକ୍ଷ :
దినాంతం, మాపటివేళ, మాపటేల, మాపు, సంధ్యవేళ, సంధ్యాసమయం, సాయంకాలం, సాయంత్రం, సాయంసంధ్య
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The part of the day between noon and evening.
He spent a quiet afternoon in the park.
afternoon