ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : -చివరి సమయం
ଉଦାହରଣ : అది మొఘలు సామ్రాజ్యం యొక్క సంధ్యాసమయం
ସମକକ୍ଷ : -సంధ్య, సాయంకాలం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
आखिरी या अंत समय।
A later concluding time period.
ଅର୍ଥ : పగటి యొక్క అంతం రాత్రి యొక్క మొదలు అయ్యే సమయం
ଉଦାହରଣ : సాయంత్రం కాగానే వాడు ఇంటి నుండి బయటకి వచ్చాడు.
ସମକକ୍ଷ : సాయం సంధ్య, సాయంకాలం
वह समय जब दिन का अंत और रात का आरंभ होने को होता है।
The latter part of the day (the period of decreasing daylight from late afternoon until nightfall).
ଅର୍ଥ : మధ్యాహ్నం తరువాత సమయం లేదా రోజులో మూడవ జాము
ଉଦାହରଣ : అతను ఈ రోజు సాయంత్రం వస్తాడు.
ସମକକ୍ଷ : దినాంతం, మాపటివేళ, మాపటేల, మాపు, సంధ్యవేళ, సంధ్యాసమయం, సాయంకాలం, సాయంసంధ్య, సాయంసమయం
दोपहर के बाद का समय या दिन का तीसरा पहर।
The part of the day between noon and evening.
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ