ଅର୍ଥ : మూడు వేళలు ముడిపడే సమయం లేదా పశువులు తిరిగి ఇంటికి వచ్చే సమయం
ଉଦାହରଣ :
అతడు సంధ్యవేళలో ఇంటి నుండి బయల్దేరాడు.
ସମକକ୍ଷ : మాపిటాల, మునిమాపు, మైటాల, సంధ్యవేళ, సంధ్యాసమయం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
सूर्यास्त होने से पहले और बाद के तीस क्षणों के बीच का समय जब चरकर लौटती हुई गौओं के खुरों से धूल उड़ती रहती है।
फलित ज्योतिष में गोधूलि बेला को सब कार्यों के लिये बहुत शुभ माना जाता है।ଅର୍ଥ : పగటి యొక్క అంతం రాత్రి యొక్క మొదలు అయ్యే సమయం
ଉଦାହରଣ :
సాయంత్రం కాగానే వాడు ఇంటి నుండి బయటకి వచ్చాడు.
ସମକକ୍ଷ : సాయం సంధ్య, సాయంత్రం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : సూర్యుడు అస్తమించే సమయం
ଉଦାହରଣ :
సాయంత్రంవేళ అతను పనీపాట లేకుండా తిరుగుతున్నాడు.
ସମକକ୍ଷ : సంధ్యవేళ, సాయం సమయంలో, సాయంత్రవేళ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :