ଅର୍ଥ : -ఎక్కువ ప్రభావం చూపగల స్థితి.
ଉଦାହରଣ :
నలుదిక్కులా అబద్దం రాజ్యమేలుతున్నది.
ସମକକ୍ଷ : రాజ్యం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : -జీవ శాస్త్రంలో సజీవమైన జీవులలో అన్నింటి కంటే పెద్ద లేదా ఐదు సజీవులలో అన్నిటి కంటే పై స్థానంలోని వర్గీకరణలు.
ଉଦାହରଣ :
-జీవ శాస్త్ర విద్యార్థియైన కారణంగా నాకు సమూహాల గురించి మంచి పరిజ్ఞానముంది.
ସମକକ୍ଷ : -సమూహం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : రాజు లేక చక్రవర్తి పరిపాలించే భూభాగం.
ଉଦାହରଣ :
సామ్రాట్ అశోకుని యొక్క సామ్రాజ్యం చాలా విస్తృతమైనది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह बड़ा राज्य जिसके अधीन बहुत से देश हों और जिस पर किसी एक सम्राट का शासन हो।
सम्राट अशोक का साम्राज्य बहुत विस्तृत था।