ଅର୍ଥ : పనిచేయకుండా జారుకోవడం
ଉଦାହରଣ :
అతనికి ప్రతి పనిలోను సాకులు చెప్పడం అలవాటయ్యింది.
ସମକକ୍ଷ : తప్పించుకోవడం, మానుకోవడం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Deliberately avoiding. Keeping away from or preventing from happening.
avoidance, dodging, shunning, turning awayଅର୍ଥ : తాము తప్పించుకొనుటకు చెప్పే అబద్దపు మాట.
ଉଦାହରଣ :
అతను తలనొప్పి సాకుతో పాఠశాలకు రాలేదు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A defense of some offensive behavior or some failure to keep a promise etc..
He kept finding excuses to stay.ଅର୍ଥ : పని తప్పించుకొనుటకు కారణం చెప్పడం
ଉଦାହରଣ :
చిన్న పిల్లలు పాఠశాలకు వెళ్ళ కూడదని అనేక సాకులు చెప్తారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
बहाना बनाने की क्रिया।
छोटे बच्चे पाठशाला न जाने के लिए बहुत बहानेबाज़ी करते हैं।