ଅର୍ଥ : కృత్రిమంగా తయారుచేయనిది.
ଉଦାହରଣ :
ఇతరుల కష్టాలను చూడగానే కళ్ళల్లో నీరుతిరగడం స్వాభావికమైన ప్రతిక్రియ.
ସମକକ୍ଷ : నైసర్గికమైన, ప్రాకృతికమైన, స్వాభావికమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : సహజ సిధ్ధంగా వుండేది
ଉଦାହରଣ :
సంగీతకారుడు సహజమైన సంగీతాన్ని గురించి మాట్లాడుతున్నాడు.
ସମକକ୍ଷ : స్వభావికమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మనిషి యొక్క వ్యక్తిత్వం
ଉଦାହରଣ :
కోపము రావడం అతనికి స్వాభావికమైన గుణం.
ସମକକ୍ଷ : స్వయంగాగల, స్వాభావికమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :