ଅର୍ଥ : తప్పులను దిద్దుట.
ଉଦାହରଣ :
మాధ్యమిక పాఠశాలలో పుస్తకాలను దిద్దుబాటు చేస్తున్నారు.
ସମକକ୍ଷ : దిద్దుబాటు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక దానిని చూచి మరొక్కటి అలాగే తయారుచేయుట.
ଉଦାହରଣ :
విజ్ఞానశాస్త్రవేతలు పక్షుల నమూనా లాగా విమానాలను తయారుచేసినారు.
ସମକକ୍ଷ : ఆనవాలు, ఉపమ, చాయ, నమూనా, పోలిక, పోల్చు, మాదిరి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A model considered worthy of imitation.
The American constitution has provided a pattern for many republics.