ପୃଷ୍ଠା ଠିକଣା କପି କରନ୍ତୁ ଟ୍ୱିଟରରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ହ୍ୱାଟସ୍ ଆପ୍ ରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ଫେସବୁକରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ
ଗୁଗଲ୍ ପ୍ଲେରେ ଯାଆନ୍ତୁ
ସମକକ୍ଷ ଏବଂ ବିପରୀତ ଶବ୍ଦ ସହିତ తెలుగు ଅଭିଧାନରୁ సర్పం ଶବ୍ଦର ଅର୍ଥ ଏବଂ ଉଦାହରଣ ।

సర్పం   నామవాచకం

ଅର୍ଥ : కొన్ని పాములు ఆకు ఆకారంలో పడగ విప్పుతాయి

ଉଦାହରଣ : పాము నాధస్వర శబ్దం విని తన పడగ విప్పి నాట్యం చేస్తుంది.

ସମକକ୍ଷ : పాము, ఫణి


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

कुछ साँपों के सिर का वह रूप जिसमें सिर फैलकर पत्ते के आकार का हो जाता है।

नाग बीन की आवाज सुनकर अपना फन इधर-उधर घुमाने लगा।
फण, फणा, फन, स्फट, स्फटा, स्फुटा

Any body part visible externally.

external body part

ଅର୍ଥ : కడుపుతో పాకె జంతువు

ଉଦାହରଣ : పాములకు సంబందించి ఎనిమిది కులాలు ఉన్నాయి.

ସମକକ୍ଷ : పాము, పురుగు, సీదరం, హరి


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

कद्रु से उत्पन्न कश्यप के वंशज जिनका निवास पाताल में माना गया है और जो साँप जैसे होते हैं।

नागों के आठ कुल माने गए हैं।
कद्रुज, कद्रुसुत, नाग, पातालौका, भुजंग, भुजंगम

An imaginary being of myth or fable.

mythical being

ଅର୍ଥ : సన్నగా మరియు పొడవుగా ఉండి నేల మీదా ప్రాకే విషంగల ప్రాణి.

ଉଦାହରଣ : సుమారుగా ఐఐటీ బొంబాయి లో కొన్ని రకాల విషాపూరిత పాములు ప్రాకడం గమనిస్తూ ఉంటాం.

ସମକକ୍ଷ : అధిజిహ్వం, కంచుకి, కంచుకిఅగం, కద్రూజం, కాకోలం, కుండలి, కుహనం, గాడుపుమేపరి, గూఢపాదం, చక్రధరం, తుట్టెపురుగు, దీర్ఘరసనం, పడగధారి, పన్నగం, పాము, పుట్టపురుగు, ఫణి, బుసపుర్వు, బేకబుక్కు, భుజంగం, భుజంగమం, భుజగం, భోగి, లతాజిహ్వం, విషధరం, విషారం, విషాస్యం, విసదారి, వీనులకంటి, శయం, శృతికటం, సీదరం, హరిభుక్కు, హలహలం, హీరం


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

Limbless scaly elongate reptile. Some are venomous.

ophidian, serpent, snake