ଅର୍ଥ : దుస్తులు, నగలు మొదలైనవి శరీరానికి సరిగా సరిపోవుట
ଉଦାହରଣ :
ఇంత చిన్న చొక్కా నాకు సరిపోదు
ସମକକ୍ଷ : సరిపోవు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ప్రతికూలం కానిది
ଉଦାହରଣ :
అనుకూలత ఉంటే పని చేయడం సులభమవుతుంది
ସମକକ୍ଷ : అనుకూలత, అనుగుణం, ఒద్దిక, పొత్తు, హితం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
अनुकूल होने की अवस्था या भाव।
अनुकूलता हो तो काम करना सहज होता है।A feeling of sympathetic understanding.
compatibilityଅର୍ଥ : ఏదైనా పనికి గానీ ఒక విషయానికిగానీ తగినట్లుగా ఉండడం
ଉଦାହରଣ :
పరిస్థితులు అనుకూలించడం వలన అతని జీవితం విజయవంతంగా నడుస్తున్నది
ସମକକ୍ଷ : అనుకూలత, అనుగుణం, తగిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Logical coherence and accordance with the facts.
A rambling argument that lacked any consistency.