ଅର୍ଥ : ఏదేని విషయము గురించి తెలిపే మనసులోని మాట.
ଉଦାହରଣ :
అందరి అభిప్రాయముతో ఈ పనిని సులభముగా చేయగలిగాము.
ସମକକ୍ଷ : అభిప్రాయము, అభిమతము, ఆలోచన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A personal belief or judgment that is not founded on proof or certainty.
My opinion differs from yours.ଅର୍ଥ : ఆజ్ఞను స్వీకరించే భావన.
ଉଦାହରଣ :
భారత ప్రభుత్వం ఈ ప్రణాళికను ప్రారంభించడానికి తన అనుమతినిచ్చింది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైనా కార్యాన్ని చేయటానికి పూర్తిగా అంగీకారం దొరకడం
ଉଦାହରଣ :
పరిక్షలో క్యాలుకులేటర్ను ఉపయోగించుటకు అనుమతి లభించినది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह अनुमति जो किसी को विशेष अवस्था में कोई कार्य करने अथवा कर्तव्य या दायित्व पूरा करने के लिए मिले।
परीक्षा में कैलक्यूलेटर के उपयोग की छूट है।Freedom of choice.
Liberty of opinion.ଅର୍ଥ : ఎన్నికలలో ఒక వ్యక్తి ఒక పక్షమునకు ఇచ్చే మద్దతు
ଉଦାହରଣ :
ఈ ఎన్నికలలో అతనికి ఒక ఓటు కూడా లభించదు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :