ଅର୍ଥ : ఇతరుల తప్పొప్పుల గురించి విమర్శించే వ్యక్తి.
ଉଦାହରଣ :
కబీర్ విమర్శకుల ముందుండి కార్యాన్ని చేయమనే సలహాను ఇచ్చారు.
ସମକକ୍ଷ : పరామర్శకుడు, విచారకుడు, విమర్శకుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక రచనలోని మంచి చెడులను విడమరచి చెప్పేవాడు.
ଉଦାହରଣ :
-హిందీని అభిమానించే విమర్శకులు హిందీ సాహిత్యానికి ఒక కొత్త దిశను ఇచ్చారు.
ସମକକ୍ଷ : విమర్శకుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Anyone who expresses a reasoned judgment of something.
critic