ଅର୍ଥ : ఏదైనా కార్యం, సంఘటన, వ్యాపారం మొదలైన వాటి మొదటి స్థితి
ଉଦାହରଣ :
ఆరంభం మంచిగా ఉంటే అంతం కూడా మంచిగా ఉంటుంది
ସମକକ୍ଷ : అంకురార్పన, ఆరంభం, ప్రారంభం, మొదలు, శ్రీకారం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
An event that is a beginning. A first part or stage of subsequent events.
inception, origin, originationଅର୍ଥ : ఏదైన పనిని కాని విషయాన్ని కాని మొదలు పెట్టడం
ଉଦାହରଣ :
ఈ విశ్వవిద్యాలయాన్ని మాన్యశ్రీ రాష్ట్రపతిగారు ప్రారంభించారు .
ସମକକ୍ଷ : అంకురార్పణం, ఆరంభం, ఉద్ఘాటన, ఉద్ఘాతం, ఉపక్రమం, ఉపక్రమణ, ఉపక్షేపం, ఉపారంభం, ఎత్తనగోలు, చొరుదల, తలపాటు, నాంది, పూనిక, ప్రారంభం, ప్రారబ్ధి, మొదలు, శ్రీకారం, సంరంభం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी बड़े समारोह,सम्मेलन आदि का महत्व और गौरव बढ़ाने के लिए किसी बड़े आदमी के द्वारा उसके कार्य का शुभारम्भ किए जाने की क्रिया।
इस विश्वविद्यालय का उद्घाटन महामहिम राष्ट्रपतिजी करेंगे।The act of starting a new operation or practice.
He opposed the inauguration of fluoridation.