ଅର୍ଥ : బ్రహ్మచర్యాన్ని పాటించే వ్యక్తి
ଉଦାହରଣ :
మన గ్రామానికి ఒక సన్యాసి వచ్చాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : హిందూ ధర్మం ప్రకారం చతుర్విధ పురుషార్ధాలు త్యజించిన వ్యక్తి
ଉଦାହରଣ :
ప్రాచీన కాలంలో ప్రజలు వానప్రస్థం తరువాత తమ పిల్లలను బాధ్యతగా అప్పగించి సన్యాసం తీసుకుంటారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
हिंदुओं के चार आश्रमों में से अंतिम,जिसमें त्यागी और विरक्त होकर सब कार्य निष्काम भाव से किए जाते हैं।
प्राचीन काल में लोग वानप्रस्थ के बाद अपनी ज़िम्मेदारी बच्चों को सौंप कर संन्यास ले लेते थे।ଅର୍ଥ : బౌద్థ ధర్మాన్ని అనుసరించేవారు
ଉଦାହରଣ :
కుశీనగరములో అనేక మంది బౌద్థ సన్యాసులు తిరగడం చూడవచ్చు.
ସମକକ୍ଷ : జోగి, ముని, యోగి, వానప్రస్థుడు, వైరాగికుడు, సాదు, సాధువు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह साधु जो बौद्ध धर्म का अनुयायी हो।
कुशीनगर में अनेकों बौद्ध भिक्षु घूमते हुए देखे जा सकते हैं।ଅର୍ଥ : సంసార సాగారాన్ని విడిచి సత్యన్వేషణకై దైవాన్ని అన్వేషించే వ్యక్తి
ଉଦାହରଣ :
చిత్రకూటంలో నా కలయిక ఒక పెద్ద సన్యాసితో జరిగింది.
ସମକକ୍ଷ : అనగారుడు, అవదూత, ఉత్సంగుడు, ఏకదండి, ఏకాంగి, గోసాయి, త్రిదండి, దండి, పరాయి, భిక్షుడు, యతి, యోగి, విరక్తుడు, వైరాగి, వైరాగికుడు, వ్రాజకుడు, సాదువు, సాధు, సిద్ధుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : విష్ణువును పూజించే సాధువు
ଉଦାହରଣ :
ఊరి బయటి నుండి మందిరంలో ఒక బైరాగి ఉంటున్నాడు.
ସମକକ୍ଷ : జోగి, త్రిదండి, పకదండి, బైరాగి, యోగి, వైరాగి, వైష్ణవ సన్యాసి, వైష్ణవసాధువు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :