ଅର୍ଥ : సమయం, దూరం లెక్కప్రకారం దగ్గరా ఉండుట.
ଉଦାହରଣ :
మా ఊరికి దగ్గరలో శ్రీరాముని దేవాలయం ఉన్నది.
ସମକକ୍ଷ : ఇష్టమైన, దగ్గరగల, సన్నిధిగల, సమక్షముగాగల, సమీపమునగల, సరసనగల, సానిధ్యమైన, సామీప్యమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : చాలా దగ్గరగా ఉన్నటువంటి.
ଉଦାହରଣ :
సరిత నాకు మిక్కిలి సన్నిహితమైన మిత్రురాలు.
ସମକକ୍ଷ : ఇష్టమైన, గాడమైన, సన్నిదిగల, సమీపముగల, సానిధ్యమైన, సామీప్యమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Marked by close acquaintance, association, or familiarity.
Intimate friend.