ଅର୍ଥ : పండితులు ఏదైన విషయము పైన విచార-విమర్శలు జరగడం.
ଉଦାହରଣ :
ఆ సభలో సమైకాంధ్ర గూర్చి ఎక్కువ సమయము వాదోపవాదాలు జారిగినాయు.
ସମକକ୍ଷ : చర్చ, వాదోపవాదాలు, సంగోష్టి, సదస్సు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Any meeting for an exchange of ideas.
seminarଅର୍ଥ : ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవటం
ଉଦାହରଣ :
జయశంకర్ ప్రసాద్ నాటక సంభాషణ ఇంపుగా ఉంది.
ସମକକ୍ଷ : వర్ణన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైన విషయం గూర్చి చర్చించుట.
ଉଦାହରଣ :
ఆ సభలో దేశం యొక్క ఆర్థిక పరిస్థితుల గూర్చి సంభాషణ చేసినారు.
ସମକକ୍ଷ : మాట్లాడుట, వాత్తాలాపం, సంవాదం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
आपस में बात करने या बोलने की क्रिया।
वे लोग देश की आर्थिक स्थिति पर बातचीत कर रहे थे।The use of speech for informal exchange of views or ideas or information etc..
conversation