ଅର୍ଥ : మూడు వేళలు ముడిపడే సమయం లేదా పశువులు తిరిగి ఇంటికి వచ్చే సమయం
ଉଦାହରଣ :
అతడు సంధ్యవేళలో ఇంటి నుండి బయల్దేరాడు.
ସମକକ୍ଷ : మాపిటాల, మునిమాపు, మైటాల, సంధ్యాసమయం, సాయంకాలం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
सूर्यास्त होने से पहले और बाद के तीस क्षणों के बीच का समय जब चरकर लौटती हुई गौओं के खुरों से धूल उड़ती रहती है।
फलित ज्योतिष में गोधूलि बेला को सब कार्यों के लिये बहुत शुभ माना जाता है।ଅର୍ଥ : సూర్యుడు అస్తమించే సమయం
ଉଦାହରଣ :
సాయంత్రంవేళ అతను పనీపాట లేకుండా తిరుగుతున్నాడు.
ସମକକ୍ଷ : సాయం సమయంలో, సాయంకాలం, సాయంత్రవేళ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :