ଅର୍ଥ : సందేశాలను చేరవేయు వ్యక్తి.
ଉଦାହରଣ :
భగవంతుడైన శ్రీరాముడు అంగదుని దూతగా మార్చి రావణుని దగ్గరకు పంపించెను.
ସମକକ୍ଷ : దూత, రాయబారి, వార్తాయనుడు, వార్తావహుడు, వార్తాహరుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదేని ఒక రాష్ట్ర లేక దేశము యొక్క దూతలా మరొక దేశములో నియమింపబడు వ్యక్తి.
ଉଦାହରଣ :
పాకిస్తాన్ లో అనేకసార్లు భారత రాజ్య ప్రతినిధిని అగౌరవ పరచినట్లు ఆరోపణలు వచ్చాయి.
ସମକକ୍ଷ : రాజ్య ప్రతినిధి, రాజ్యబారి, రాయబారి, వార్తాహరుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह दूत जो किसी राज्य या देश की ओर से किसी दूसरे राज्य या देश में भेजा या नियुक्त किया जाता है।
पाकिस्तान पर कई बार भारतीय राजदूत को अपमान करने का आरोप लगा है।A diplomat of the highest rank. Accredited as representative from one country to another.
ambassador, embassador