ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : వేరొకరితో పరిచయం ఏర్పరచుకొనుట.
ଉଦାହରଣ : అతను పట్టణంలో ఉన్న తమ బంధువులతో కలిశాడు.
ସମକକ୍ଷ : కలియు, కలుసుకొను, దర్శించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
किसी से मिलना या भेंट करना।
Go to see for a social visit.
ଅର୍ଥ : కళ్ళు చేసే పని
ଉଦାହରଣ : ఈ రోజు ఇంట్లో అందరూ సినిమా చూడటానికి వెళ్ళారు.
ସମକକ୍ଷ : చూచు, చూడు, దర్శించు, వీక్షించు
दर्शक के रूप में कहीं उपस्थित होकर या पहुँचकर कुछ देखना।
See or watch.
ଅର୍ଥ : పుస్తకాలను ఏకాగ్రతగా పరిశీలించు
ଉଦାହରଣ : ఈ రోజు వార్తా పత్రికను మరొకసారి చూడాలి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
पुस्तक, लेख, समाचार आदि ध्यान से न पढ़ना।
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ