ଅର୍ଥ : ఏదైనా విషయాన్ని ఋజువు చేయడానికి లేక ఒప్పుకోవడానికి ఏదైనా ఒక కధనం లేక కాగితంపైన తన పేరు వ్రాయడం
ଉଦାହରଣ :
అతడు అభ్యర్ధన పత్రము పైన తన హస్తాక్షరము చేశాడు.
ସମକକ୍ଷ : చేవ్రాలు చేయు, హస్తాక్షరము చేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी बात आदि को प्रमाणित करने या मानने के लिए किसी लेख, कागज आदि पर अपना नाम लिखना।
उसने आवेदन-पत्र पर अपना हस्ताक्षर कर दिया है।