ଅର୍ଥ : రెండు లేక అంతకంటే ఎక్కువ వస్తువులు ఒక చోటు రావుట.
ଉଦାହରଣ :
ప్రయాగలో గంగా, యమునా నదుల సంగమము ఉంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒకరితో ఒకరు అన్యోన్యముగా ఉండుట.
ଉଦାହରଣ :
వారిద్దరిలో ఎక్కువ కలయిక ఉంది.
ସମକକ୍ଷ : అనుసంధానమవు, ఏకమవు, ఐక్యమవు, కలయు, కలియు, కలుచు, కలువు, పొత్తు, సమన్వయమవు, సమాగమమవు, సమ్మేళనమవు, సాంగత్యమవు, సాన్నిహిత్యమవు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :