ଅର୍ଥ : ఏదేని పని చేయునప్పుడు మనస్సులో కలిగే అడ్డంకి.
ଉଦାହରଣ :
దీపాకు ఈ కానుక ఇవ్వడానికి నాకు సంకోచంగా ఉంది.
ସମକକ୍ଷ : అనుమానం, జంకు, శంకించుట, సందేహించుట
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : జరగబోవు కీడు తెలిసినప్పుడు మనస్సులో కలిగే భావన.
ଉଦାହରଣ :
అతడు పామును చూసి భయపడుతున్నాడు.
ସମକକ୍ଷ : అడలు, ఉలుకు, కొంకుపాటు, గాబరా, గిలి, దద్దరిల్లు, బెదురు, భయం, భీతం, భీతి, హడలు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Fearful expectation or anticipation.
The student looked around the examination room with apprehension.