ଅର୍ଥ : ఏ పనైనా చేయ్యాలన్నా లేదా చేయ్యకుండా ఉండటానికి తీసుకొనే గట్టి నిర్ణయము.
ଉଦାହରଣ :
ఆగ్లేయుల పరిపాలన నుండి భారతీయుల విముక్తి కోసం దృడ సంకల్పం చేసుకొన్నారు.
ସମକକ୍ଷ : దృడ సంకల్పం, నిర్ణయం, నిశ్చయం, బీష్మప్రతిఙ్ఞ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
कुछ करने या न करने के संबंध में दृढ़ एवं अटल निश्चय।
स्वतंत्रता सेनानिओं ने भारत को अंग्रेज़ी शासन से मुक्त कराने की अपनी दृढ़ प्रतिज्ञा पूर्ण की।ଅର୍ଥ : ఒక పని చెయ్యాలనే ఆలోచన లేదా భావన
ଉଦାହରଣ :
సంకల్పం చేసుకున్న తర్వాత రెట్టించిన ఉత్సాహంతో తన పనిలో నిమగ్నమయ్యాడు
ସମକକ୍ଷ : దృడనిశ్చయం, నిర్ణయం, నిశ్చయత, మనోనిశ్చయం, వ్రత ధారణ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :