ଅର୍ଥ : -మొదటినుండి ఉండే ఒడంబడికలోని నియమ నిబంధనలు.
ଉଦାହରଣ :
భారత్ అమెరికాతో చేసే వ్యాపారం షరతులతో కూడుకున్నది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
An assumption on which rests the validity or effect of something else.
condition, precondition, stipulationଅର୍ଥ : ఒక నిర్ణయంలో లేదా విధిలో వచ్చే సమస్యల నుండి బయటపడేందుకు ఇరువర్గాలు కుదుర్చుకొనే పరిష్కారం.
ଉଦାହରଣ :
ప్రభుత్వము ఒక ఒడంబడిక ఏర్పాటుచేసింది, అదేమిటంటే ఏ రాష్ట్రమైతే ఎక్కువ మోతాదులో చెఱకును పండిస్తుందో వారికే ఈ సారి అవకాశము ఇవ్వబడుతుంది.
ସମକକ୍ଷ : ఒడంబడిక, ఒప్పందం, నిబంధన, ప్రతిబంధము, రాజీ, సంధి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైన ఒక విషయానికి సంబందించి ఇద్దరి మధ్యన చెయు సంధి.
ଉଦାହରଣ :
రాహుల్ షరతు గెలిచినాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :