ଅର୍ଥ : గౌరవించదగిన మాటలు
ଉଦାହରଣ :
మీరు సభలో శోభనీయమైన భాషా ప్రయోగం చేయాలి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
ଉଦାହରଣ :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
ସମକକ୍ଷ : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :