ଅର୍ଥ : బాధ కలిగినప్పుడు వచ్చేది
ଉଦାହରଣ :
నాకు దుఃఖం కలిగిన మా న్నానకు చెప్పలేదు.ఏ పని అయిన చేస్తే పశ్ఛాతాపంతో చేయాలి.
ସମକକ୍ଷ : అంగలార్పు, అంతస్తాపం, అనిశోకం, అలజడి, ఆక్రోశం, చింత, దిగులు, దుఃఖం, దుఃఖపాటు, పొగులు, మనస్తాపం, మనికితనం, మనోవ్యధ, వగపు, విచారం, విషాధం, వెత, వ్యధ, హాహాకారం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మనస్సుకు కలత చెందడం
ଉଦାହରଣ :
రాముడు అడవికి వెళ్ళడంతో అయోధ్య నగరం పూర్తిగా శోకంతో నిండిపోయింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
An emotion of great sadness associated with loss or bereavement.
He tried to express his sorrow at her loss.ଅର୍ଥ : ఏదైన పనిలో మనస్సు నిమగ్నం చేయలేక పోవుట.
ଉଦାହରଣ :
ఆమె ముఖంలో విచారం బాగా కనబడుతున్నది.
ସମକକ୍ଷ : చింత, జంజాటం, దిగులు, దుఃఖం, దుఃఖపాటు, బాధ, బెంగ, విచారం, విషాదం, వ్యాకులం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
उदास होने की अवस्था या भाव।
उसके चेहरे पर उदासी छायी हुई थी।ଅର୍ଥ : బలహీనమైన మరియు నిర్దోషులైన వారికి మనసులో కలిగే భావన
ଉଦାହରଣ :
నిర్దోషులైన ప్రజల నిట్టూర్పు అత్యాచారియైన రాజు యొక్క వినాశనానికి కారణమైంది.
ସମକକ୍ଷ : నిట్టూర్పు, బాధ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : బాధతోకూడినటువంటి భావన
ଉଦାହରଣ :
దుఃఖంతో జీవితాన్ని గడపడం కష్టతరమైనది.
ସମକକ୍ଷ : అంగలార్పు, ఆక్రందన, ఆక్రోశం, ఆర్తము, ఆర్తి, ఏడుపు, ఖేదం, చింత, దుఃఖం, దుఃఖపాటు, నెగులు, పిరతాపం, పొగులు, బాధ, వగ, వగపు, వెత, వ్యాకులం, సంతాపం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
शोकपूर्ण होने की अवस्था या भाव।
दुखपूर्णता से जीवन बिताना कष्टकर है।