ଅର୍ଥ : నీటిలో మలినాల్ని తొలగించడం
ଉଦାହରଣ :
బ్లీచింగ్ పొడి వేసి నీటిని శుభ్రపరుస్తారు
ସମକକ୍ଷ : తేటపరుచు, శుద్దిచేయు, శుద్ధిపరచు, శుభ్రపరుచు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పాత్రలను తోమించడం
ଉଦାହରଣ :
గీత పనిమనిషితో పాత్రలు కడిగిస్తోంది.
ସମକକ୍ଷ : కడుగునట్లు చేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మురికి, జిడ్డును గిన్నెలు మొదలగువాటినుండి కడిగి వదిలించుట.
ଉଦାହରଣ :
గ్రామస్థులు గిన్నెలను మట్టితో శుభ్రపరుస్తారు.
ସମକକ୍ଷ : శుద్దిపరుచు, శుద్ధిచేయు, శుభ్రపరుచు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
मैल छुड़ाने या चिकना करने के लिए किसी वस्तु को रगड़ना।
गाँव के लोग बरतन को राख या मिट्टी से माँजते हैं।ଅର୍ଥ : వ్యర్ధపదార్ధాలనుతీసి వేయడం
ଉଦାହରଣ :
బూడితతో పాత్రలను తోమితే చాలా శుభ్రమవుతాయి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
धोने, माँजने आदि पर मैल निकल जाना या चमक आ जाना।
राख से माँजने से बरतन अच्छी तरह से साफ होते हैं।