ଅର୍ଥ : భూమి చూట్టు తిరిగే ఒక గ్రహం
ଉଦାହରଣ :
చంద్రుడు సూర్యుడు ప్రకాశం వలన వెలుగును ఇస్తున్నాడు.
ସମକକ୍ଷ : అంబుజుడు, అజుడు, అమృతకరుడు, కళానిధి, కాంతిమంతుడు, కాంతుడు, చందమామ, చందురుడు, చంద్రుడు, చలివెలుగు, చలువజ్యోతి, చెంగల్వదొర, జయంతుడు, జలధిజుడు, తారాధిపుడు, తారాపీడితుడు, తోయజవైరి, ద్విజపతి, ధవళకరుడు, నిశివెలుగు, నెలకూన, నెలమొల్క, నెలవంక, మంచువేల్పు, మొలకచంద్రుడు, రజనీనాధుడు, రాగుడు, రాజరాజు, రాజు, రాత్రిక, రేద్ప్ర, రేమగడు, లక్ష్మీసహజుడు, విలాసి, వెన్నెలగుత్తి, వెన్నెలపాపడు, శశాంకుడు, శీతకరుడు, శీతమయూఖుడు, శీతలుడు, శుచి, శ్వేతవాహనుడు, సముద్రనవనీతం, సింధుజన్ముడు, సింధుజుడు, సుందరుడు, సుధాంగుడు, సుధాధాముడు, సుధావర్శి, సుధాసూతి, సుముడు, హిమధాముడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
पृथ्वी के चारों ओर चक्कर लगाने वाला एक उपग्रह।
चंद्रमा सूर्य के प्रकाश से प्रकाशित होता है।The natural satellite of the Earth.
The average distance to the Moon is 384,400 kilometers.