ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : తల మీద పెట్టుకునే ఒక ఆభరణం
ଉଦାହରଣ : వధువు తల మీద వున్న రత్న కిరీట సశిరోభూషణం సుశోభితంగా వుంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
एक गहना जिसे स्त्रियाँ माथे पर पहनती हैं।
ଅର୍ଥ : రాజులు తలకు అలంకరించుకొనే అలంకారం
ଉଦାହରଣ : కిరీటాన్ని తలమీద ధరిస్తారు.
ସମକକ୍ଷ : కిరీటం
एक प्रकार का गहना।
ଅର୍ଥ : తలకు పెట్టుకునే ఒక ఆభరణం
ଉଦାହରଣ : శీలా తలమీద శిరీభూషణం ధరించింది.
सिर का एक गहना।
ଅର୍ଥ : తలకు ధరించే ఒక రకమైన ఆభరణం
ଉଦାହରଣ : శిరోభూషణాన్ని తపైన ధరిస్తారు.
एक प्रकार का आभूषण।
ଅର୍ଥ : నాటకాలలో రత్నాలతో చేసిన తలకు ధరించే ఆభరణం
ଉଦାହରଣ : అతని తలమీద కిరీటం అందంగా ఉంది.
ସମକକ୍ଷ : కిరీటం, శిరోమణి
सिर पर पहनने का रत्न।
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ