ଅର୍ଥ : రాజుల కిరీటం లేదా తలపాగా పైన ఉంచే విలువైన ఈక
ଉଦାହରଣ :
రాజుగారి కిరీటంలోని ఒక శిఖ కింద పడిపోయింది.
ସମକକ୍ଷ : కిరీటపు తురాయి, తురాయి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A feathered plume on a helmet.
panacheଅର୍ଥ : కోడిపుంజు, నెమలి మొదలైన పక్షుల తలపైన ఉండే ఆకర్షణీయమైన భాగం
ଉଦାହରଣ :
కోడి పుంజు తలపైన ఎరుపురంగులో తురాయి వుంది.
ସମକକ୍ଷ : కోడిజుట్టు, తురాయి, పక్షిజుట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A showy growth of e.g. feathers or skin on the head of a bird or other animal.
crest