ଅର୍ଥ : పదాలను క్రమపద్దతిలో అమర్చి వాటి అర్థాలను తెలిపే గ్రంధం
ଉଦାହରଣ :
ఈనాటికీ హిందీతో మంచి శబ్ధకోశాలు తక్కువగా ఉన్నాయి.
ସମକକ୍ଷ : అభిదానం, కోశం, నామానుశాసనం, నిఘంటువు, శబ్ధసాగరం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A reference book containing an alphabetical list of words with information about them.
dictionary, lexicon