ଅର୍ଥ : ఏదైనా కార్యాలయంలో మొదలైన వాటిలో రాయడం, చదవడం వంటి పని చేసే వాడు
ଉଦାହରଣ :
ఈ కార్యాలయంలో గుమాస్తా ఈ రోజు సెలవు మీద ఉన్నాడు.
ସମକକ୍ଷ :
క్లర్క్, గుమాస్తా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
An employee who performs clerical work (e.g., keeps records or accounts).
clerk