ଅର୍ଥ : పొడవు, వెడల్పుమొదలుగునవి.
ଉଦାହରଣ :
భారత దేశం యొక్క వైశాల్యం ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు కలదు.
ସମକକ୍ଷ : విశాలం, విస్తారం, విస్తీర్ణం, వైశాల్యం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The distance or area or volume over which something extends.
The vast extent of the desert.ଅର୍ଥ : వ్యాపింపచేయడం లేదా విస్తరింపజేసే క్రియ
ଉଦାହରଣ :
ఈ మాటకు ఇంత ప్రచారం ఇవ్వకండి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదేని ఒక వస్తువు లేక మాట ఆచరణలో ఉంటూ, నడుస్తూ ఉంటుంది.
ଉଦାହରଣ :
ప్రస్తుతం నగరాలలో వివిధ రకాల దుస్తుల ప్రచారం ఎక్కువగా ఉంది.
ସମକକ୍ଷ : ప్రచారం, ప్రాచుర్యం, విస్తరణం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :