ପୃଷ୍ଠା ଠିକଣା କପି କରନ୍ତୁ ଟ୍ୱିଟରରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ହ୍ୱାଟସ୍ ଆପ୍ ରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ଫେସବୁକରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ
ଗୁଗଲ୍ ପ୍ଲେରେ ଯାଆନ୍ତୁ
ସମକକ୍ଷ ଏବଂ ବିପରୀତ ଶବ୍ଦ ସହିତ తెలుగు ଅଭିଧାନରୁ వ్యతిరేకించు ଶବ୍ଦର ଅର୍ଥ ଏବଂ ଉଦାହରଣ ।

ଅର୍ଥ : ప్రభుత్వ నియమ విరుద్దంగా ప్రవర్తించడం

ଉଦାହରଣ : మీరు ప్రభుత్వ నియమాలను ఉల్లంఘిస్తున్నారు

ସମକକ୍ଷ : అతిక్రమించు, ఉల్లంగించు, చీకరించు, ఛికొట్టు, తృణీకరించు, తోసివేయు, త్రోపుసేయు, త్రోసిపుచ్చు, దిగనాడు, ధిక్కరించు, నిగ్రహించు, నిరాకరించు, నీరసించు, నుసుగు, నెట్టివేయు, నెట్టు, మరలించు, మీరు, మురళించు, వెన్నుదన్ను


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

निश्चय, प्रतिज्ञा, नियम या विधि आदि के विपरीत काम करना या उन्हें तोड़ना।

आप सरकारी नियमों का उल्लंघन कर रहे हैं।
उलंघन करना, उल्लंघन करना

ଅର୍ଥ : ఏదో ఒక అభిప్రాయాన్ని, విషయాలను లేక కథనాల యొక్క తప్పులను రుజువు చేయుట.

ଉଦାହରଣ : అతడు నా మాటలను ఖండించినాడు.

ସମକକ୍ଷ : అడ్డుకొను, ఆటంకపరచు, ఎదురించు, ఖండించు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

किसी के मत, विचार या कथन को गलत साबित करना।

उसने मेरी बात का खंडन किया।
काटना, खंडन करना

Overthrow by argument, evidence, or proof.

The speaker refuted his opponent's arguments.
rebut, refute

ଅର୍ଥ : విముఖత తెలియ జేయడం

ଉଦାହରଣ : అతడు నా పని చేయడానికి తిరస్కారం తెలిపాడు

ସମକକ୍ଷ : అతకడచు, అభిభవించు, ఆగడించు, ఇంచుమించులాడు, ఎగనూదు, ఓరగించు, గయ్యాళించు, చీత్కరించు, ఛీకొట్టు, జవురు, తిరస్కరించు, తుటారించు, తృనీకరించు, తోసివేయు, తోసుపుచ్చు, దింపులకుతెచ్చు, దిక్కరించు, దిగనాడు, నిరాకరించు, నీరసించు, పొల్లసేయు, బుజ్జగించు, వెన్నుదన్ను


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

यह कहना कि नहीं करूँगा या न मानना।

उसने मेरा काम करने से मना कर दिया।
अस्वीकार करना, नकारना, ना कहना, ना-नुकर करना, ना-नुकुर करना, मना करना

Refuse to accept.

He refused my offer of hospitality.
decline, pass up, refuse, reject, turn down

ଅର୍ଥ : మన దగ్గరినుండి మన మాట వినకుండా వెళ్ళడం

ଉଦାହରଣ : అతను భిక్షగాన్ని తిరస్కరించాడు.

ସମକକ୍ଷ : ఛీకొట్టు, తిరస్కరించు, త్రుణీకరించు, త్రోసివేయు, ధిక్కరించు, నిరాకరించు, వెనుదన్ను


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

अपने पास से तिरस्कारपूर्वक हटाना।

उसने भिक्षुक को दुतकारा।
दुतकारना, दुरदुराना, धतकारना

ଅର୍ଥ : ఏదైనా కార్యానికి సమ్మతి పలకపోవడం

ଉଦାହରଣ : అతడు ప్రభుత్వనీతికి విరుద్దం.

ସମକକ୍ଷ : ప్రతికూలించు, విరోధించు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

किसी बात, कार्य आदि को ठीक न मानते हुए उसके बारे में कुछ कहना।

वह सरकारी नीति का विरोध करता है।
आपत्ति जताना, एतराज करना, एतराज जताना, ऐतराज करना, खिलाफत करना, प्रतिवाद करना, विरोध करना, विरोध जताना

Express opposition through action or words.

Dissent to the laws of the country.
dissent, protest, resist