ଅର୍ଥ : ఇతరులను ఏడిపించుట కోసం అపహాస్యంగా మాట్లాడు మాటలు.
ଉଦାହରଣ :
మోహన్ యొక్క పిసనారితనాన్ని చూసి శ్యామ్ ఎగతాళి చేశాడు.
ସମକକ୍ଷ : అపహాస్యం చేయు, అవహేళన చేయు, ఎకసక్కెంచేయు, ఎగతాళిచేయు, ఎత్తిపొడుపు, గేలిచేయు, పరిహాసంచేయు, వ్యంగముచేయు, హేళనచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी को चिढ़ाने,दुखी करने,नीचा दिखाने आदि के लिए कोई बात कहना जो स्पष्ट शब्द में नहीं होने पर भी उक्त प्रकार का अभिप्राय प्रकट करती हो।
मोहन की कंजूसी पर श्याम ने व्यंग्य किया।ଅର୍ଥ : తమాషాగా ఎదుటివారిని ఆటపట్టిస్తూ, ఏడిపించు క్రియ.
ଉଦାହରଣ :
రాము ఎప్పుడూ ఇతరులను ఎగతాళి చేస్తాడు
ସମକକ୍ଷ : ఎకసక్కెమాడు, ఎగతాళి చేయు, గేలిచేయు, పరిహసించు, హేళనచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
हँसते हुए किसी को निन्दित ठहराना या उसकी बुराई करना।
रामू हमेशा दूसरों का उपहास करता है।