ଅର୍ଥ : ఏదేని వస్తువుకు రేటు కట్టి అందరి సమక్షములో దాని రేటును పెంచుటకు గట్టిగా చెప్పి తెలియపరచుట
ଉଦାହରଣ :
నేను ఈ వస్తువుకు వంద రూపాయల వరకు వేలం పాట పాడగలను.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వస్తువులకు ఒక రేటుకట్టి అందరిలో ప్రకటిస్తారు ఎవరు ఎక్కువ రేటు చెబితే వారికి ఆ రేటు ప్రకారము వస్తువునిచ్చే క్రియ.
ଉଦାହରଣ :
బ్యాంకు అప్పు తీర్చని కారణంగా రాజేష్ ఇంటిని వేలంపాడారు.
ସମକକ୍ଷ : వేలము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
चीज़ें बेचने का वह ढंग जिसमें माल उस आदमी को दिया जाता है जो सबसे अधिक दाम बोलता है।
बैंक के कर्ज़ को न अदा कर सकने के कारण महेश के घर की नीलामी कर दी गई।